Monday, 14 September 2026 02:44:08 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

లింగగిరి బి ఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులుగా మెడబోయిన కుమార్ అధ్యక్షుడుబీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్న

Date : 18 September 2025 07:30 PM Views : 299

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ చెన్నారావుపేట వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం చెన్నరావుపేట నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు లింగగిరి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్న ఆధ్వర్యంలో నూతన గ్రామ కమిటీ సభ్యుల ఎన్నికలు నిర్వహించారు అనంతరం లింగగిరి గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా మెడబోయిన కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు విష్ణు ప్రధాన కార్యదర్శులు అనుముల అశోక్ ఉపాధ్యక్షులురాకం వేణు, అధికార ప్రతినిధిపరకాల రాజన్న,కార్యదర్శిజంగలి శ్రీకాంత్,ప్రచారా కార్యదర్శి కనుకుల అనిల్ ,సహాయ కార్యదర్శిసప్పడి శ్యామ్ కోశాధికారి నాంపల్లి శ్రీనివాస్ కార్యవర్గసభ్యులు,మాదరపు నరసన్న,గట్టు శ్రీను, కనుకుల శ్రీను,దాసరి అశోక్ ,వన్నెల సతీష్ ,కాగితోజు వీరన్న, లింగగిరి యూత్ అధ్యక్షులు -ఎడంపాక నవీన్ (చక్రి) నియామకం చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలోమాజీ ఎంపీపీ జక్కా అశోక్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొండవీటి ప్రదీప్ కుమార్. సొసైటీ డైరెక్టర్ జున్నతుల మహేందర్ రెడ్డి. విజయరామరాజు. మండల ప్రధాన కార్యదర్శి మాదారపు శ్రీనివాస్. మండల నాయకులు ములకల సాంబయ్య. మండల సోషల్ మీడియా ఇంచార్జ్ బోడ మురళి నాయక్.యూత్ కార్యదర్శి రామ్ పటేల్.. నాయకులు కార్యకర్తలు. మండల నాయకులు. ముఖ్య కార్యకర్తలు. గ్రామ కమిటీ నాయకులు. కుల సంఘ నాయకులు. ముఖ్య నాయకులు. తదితరులు పాల్గొన్నారు.

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: