Monday, 14 September 2026 10:06:19 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందడం బాధాకరం... -టిపిసిసి ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్.

Date : 04 July 2023 06:49 AM Views : 533

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం ఎలికట్ట గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని టి పి సి సి ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫరూక్ నగర్ మండల పరిధిలోని ఎలికట్ట గ్రామ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహాల్ ఎలికట్టకు చెందిన జంగం రాజు, తోకల మధు అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ సోమవారం మహల్ ఎలికట్టకు వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి 5000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ... బంగారు భవిష్యత్తు కలిగిన యువకులను రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించడం ఎంతో బాధాకరమనిఅన్నారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మమ్మల్ని ఎంతగానో కలిచి వేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు చేతికి వచ్చిన చెట్టంత కొడుకులు కళ్ళముందే చనిపోతే ఆ తల్లిదండ్రుల బాధ మాటల్లో చెప్పలేనిదని అన్నారు భవిష్యత్తులో బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కొందుర్గు మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఎలికట్ట ఎంపీటీసీ సభ్యులు కావలి శ్రీశైలం, నాయకులు బుడ్డ నర్సింహులు, ఆజం, శీను, బుడ్డ సురేష్, కావలి నరేష్, జంగం రాజు, రవీందర్, పకీరయ్య, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: