Thursday, 30 July 2026 06:36:17 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అక్రమం మద్యం సీజ్...

Date : 22 September 2023 03:34 AM Views : 468

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపరెడ్డి పల్లి మండలం జానకిపురం గ్రామం పరిధిలో అత్యధికంగా మద్యం రవాణా చేస్తూ సుమారు నాలుగు లక్షల విలువచేసే మద్యాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు... దమ్మపేట కు చెందిన ఒక వ్యక్తి 3,93,600 రూపాయల విలువ కలిగిన 60 కేసుల క్వాటర్ మద్యం సీసాలను తీసుకొని వెళ్తుండగా జానకీపురం గ్రామ శివారులో SI షాహీన తన సిబ్బందితో కలిసి వాహనములు తనిఖీ చేస్తూ ఉండగా దమ్మపేట మండలానికి చెందిన వ్యక్తి అనుమానస్పదంగా వ్యవహరించగా తన్ను అదుపులో తీసుకొని పొలీస్ స్టేషన్ కీ తీసుకొని వచ్చి అతని వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి తనను విచారించగా తాను మద్యం రవాణా చేస్తున్నారని నిర్ధారించి అతనిపై కేసు నమోదు చేయనైనది.... అన్నపురెడ్డిపల్లి మండలంలో ఎంతో చాకిచక్కంగా తమ ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తున్న ఎస్సై ఎస్ డి షాహినా ను గ్రామ ప్రజలు మరియు తోటి ఉద్యోగస్తులు ఎంతగానో అభినందిస్తున్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: