సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండల కేంద్రంలో శుక్రవారం రోజున బి ఆర్ యస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నాయత్వంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శుక్రవారం నిర్వహించిన కలెక్టరు ధర్నాచౌక్ వద్ద "రైతుధర్నా" కార్య్రమంలో బాల్కొండ మండలం నుంచి పెద్ద ఎత్తున రైతులు,బిఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.బాల్కొండ మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి,ఎంపీపీ లావణ్య-లింగాగౌడ్,మండల నాయకులతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు.ఉపాధి హామీ పథకం పనుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఎండగడతు ఈరోజు పెద్ద ఎత్తున రైతులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నాలొ పాల్గొనడం జరుగుతుందని అన్నారు, ఉపాధి హామీ పథకం నిధులతో రైతులు నిర్మించుకున్న ధాన్యం ఆరబోత కల్లాలపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా నిర్వహిస్తోందని బిఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.తెలంగాణ రాష్ట్రంపై వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని ఆరబోసెందుకు రైతులు నిర్మించుకున్న కల్లాలపై కుట్రలు చేస్తున్నారని వారు మడ్డిపడ్డారు.కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితమైన వైఖరిని వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో తిరుగుబాటు తప్పదని వారు హెచ్చించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్, రైతు బంధు మండల కో ఆర్డనేటర్ నాగులపల్లి రాజేశ్వర్,నాయకులు తౌటు గంగాధర్,ఆకుల నరేందర్,ఈపి నారాయణ, అనుగుల రాం రాజ్ గౌడ్,షేక్ వాహబ్,కోట మురళీ,జాపు మల్లేష్,సయ్యద్ ఫయాజ్ అలీ,సయ్యద్ మజారొద్దిన్, డాక్టర్ ప్రసాద్ గౌడ్,పన్నాల గంగారెడ్డి,పెంటు లింబద్రీ,సంతకుల జువ్వన్న, ఎంబరి నర్సయ్య,ఎనుగందుల శ్రీనివాస్,మహమ్మద్ ఇఫ్తకరోద్దిన్,గాండ్ల రాజేష్, సయ్యద్ రియాజ్ అలీ,గడ్డం మహేష్,గడ్డం రవి,MA షాహిద్,కొండ అశోక్,సెరియల జగన్, దివాన్ వెంకటేష్,గడ్డం సాయన్న,చిక్యాల శ్రీకాంత్, గంగాధర్,మగ్గిడి రాయదసు, గుమ్ముల గోవర్దన్, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin