సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ పట్టణంలో అవంతిపురం గ్రామంలో వృద్ధాశ్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బొంగరాల కిరణ్ ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అనంతరం కేక్ కట్ చేసి ఎంపీ కుందూరు రఘువీరారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బొంగరాల కిరణ్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పశువుల గోపి కుక్కల సురేష్ వసుక్కుల నగేష్ శ్రీకాంత్ ఇరుగు సతీష్ హరితేజ గౌడ్,సైదులు, ఇరుగు సతీష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin