Thursday, 30 July 2026 10:06:36 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విధుల నుండి హ్యాండ్ బోర్ వేయించిన... -సర్పంచ్ గోవింద నాయక్

Date : 30 August 2023 02:33 AM Views : 451

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలం బాడవ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ గోవింద నాయక్ ఆధ్వర్యంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధులు 80,000 వేల రూపాయల మంజూరు కాగా బాడవ తండా సర్పంచ్ గోవింద నాయక్ ఆధ్వర్యంలో ప్రజల తాగునీటి అవసరాల దృశ్య, ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర హ్యాండ్ పంపు వేయించారు.ఈ కార్యక్రమానికి జడ్పిటిసి జగన్ నాయక్ హాజరైనారు. తాగునీటి అవసరాల దృష్ట్యా బోరు పంపు వేయించినందుకు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాలు నాయక్, వార్డ్ మెంబర్లు బుజ్జి సీతారాం ,పార్వతి పాండు ,మన్యా నాయక్, భాష ,లక్ష్మీ బాలకృష్ణ, నాగేశ్వరరావు ,చైర్మన్ బానోతు శీను నాయక్ ,బానోత్ సైదా, రమేష్ ధరావత్ నాగు, అయ్యగారు కృష్ణమూర్తి ,బానోతు తావూరియా, సక్రు నాయక్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: