సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ పట్టణం లోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది 1949 నవంబర్ 26వ తేది రోజున భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది ఈ సందర్భంగా దళిత సంఘాలు ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు... మూగ ప్రభాకర్, కొక్కెర బొమ్మన, పింజ అశోక్, శేట్పల్లి నారాయణ, జి. రామ్, గుమ్మడి చంద్రయ్య, తలారిచందు, పింజ భూమేశ్వర్, రింగుల భూషణ్ తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin