Monday, 14 September 2026 01:01:03 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మాదిగల విశ్వరూప సభకు హాజరుకావాలని కరపత్రాలు పంపిణీ...

Date : 06 November 2023 01:01 AM Views : 245

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలోని, గరిడేపల్లి మండలంలో సర్వారం గ్రామంలో మాదిగల విశ్వరూప బహిరంగ సభ కరపత్రాలు పంపిణీ చేస్తూ సూర్యాపేట జిల్లా ఇన్చార్జ్ తొరిగంటి అంజయ్య మాదిగ మాట్లాడుతూ మాదిగల ఆకాంక్షన ఎస్సీ వర్గీకరణ సాధన కోసం నవంబర్ 11న హైదరాబాదులో పర్యటి గ్రామంలో లక్షలాదిమంది మాదిగ ఉపకులాలతో జరిగే మాదిగల విశ్వరూపం మహాసభను జయప్రదం చేయాలని సర్వారం గ్రామంలో ఉన్న నా మాదిగ తల్లులు విద్యార్థులు యువకులు గ్రామ పెద్దలు అందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ గ్రామ సభలో నియోజకవర్గ ఇన్చార్జి కొండపల్లి ఆంజనేయులు మాదిగ,, నియోజకవర్గ కో ఇన్ఛార్జ్ బచ్చలకూర ప్రసాద్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాసు గోపి మాదిగ, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు పల్లెర్ల సుధాకర్ మాదిగ మండల కన్వీనర్ ఒగ్గు ఇస్సాకుమాదిగ, గ్రామ మహిళలు విద్యార్థులు యువకులు డ్రామా మాదిగ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :