సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం ఆర్టీసీ పాత బస్టాండ్ సిటీ బస్టాండ్ గా తీర్చిదిద్దగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురువారం ప్రారంభించారు ఈ క్రమంలో సిటీ బస్సులు పాత బస్టాండ్ నుంచి వచ్చివెళ్లేలా చూస్తామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు కానీ మరుసటి రోజైన శుక్రవారమే సిటీ సర్వీసు బస్సులు లేవని పాత బస్టాండ్ గేట్లు మూసేశారు దీంతో ఇక్కడకు బస్సులు వస్తాయనే ఆశతో వచ్చిన ప్రయాణికులకు సమాధానం చెప్పేవారు ఎవరూ లేక వేచి ఉండడం కనిపించింది....
-----------------------
Admin