Wednesday, 29 July 2026 10:23:16 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

KSR కోచింగ్ సెంటర్ పై చర్యలు తీసుకోమంటే మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వ అధికారులు...

Date : 29 June 2023 01:52 AM Views : 486

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి పట్టణంలో వేమారెడ్డి సర్కిల్ లో స్థానిక రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ (RCP) కార్యాలయంలో రాయలసీమ విద్యార్థి యువజన సంఘం పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో రాయలసీమ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ కుమార్ మాట్లాడుతూ కదిరి పట్టణంలో వేమారెడ్డి సర్కిల్లో ఉన్న KSR కంప్యూటర్స్ యాజమాన్యం వారు విద్యార్థులకు మరియు యువతకు ఫేక్ సర్టిఫికెట్లు అమ్ముతున్నారని ఎంఈఓ కి ,ఎమ్మార్వో కి , ఆర్డీవో కి ఫిర్యాదులు చేసిన ఇంతవరకు పట్టించుకోని పాపన పోలేదు ఈ ప్రభుత్వ అధికారులందరూ మాకు సంబంధం లేదంటూ మా పరిధిలోకి రాదు అంటున్నారు మరి ఎవరి పరిధిలోకి వస్తుంది నిజంగానే ఎవరికి సంబంధం లేదా KSR కంప్యూటర్స్ వారు ఎవరి సహకారంతో ఈ ఫేక్ సర్టిఫికెట్లు అమ్ముతున్నారు ఈ ప్రభుత్వ అధికారుల అందరికీ రహస్య ఒప్పందాలు ఏమైనా జరిగాయా లేకుంటే ఇందులో ఏమైనా వాటాలు ఉన్నాయా ఎందుకు మీరు చర్యలు తీసుకోకుండా అలాగే నిన్న కూడా జైన్ పబ్లిక్ స్కూల్లో బుక్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్ గా ఎంఈఓ దొరికిన చర్యలు తీసుకోనటువంటి పరిస్థితి ఏర్పడింది స్వయంగా అక్కడ ఉన్నటువంటి స్టాప్ మాది బుక్స్ మేమే అమ్ముతున్నాము యూనిఫాంలో అమ్ముతున్నాము అన్న కూడా స్వయంగా ఎంఈఓ గారి విన్నా కూడా ఈరోజు చర్యలు తీసుకోకుండా ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వాధికారులందరూ ఈ KSR కోచింగ్ సెంటర్ పైన అలాగే జైన్ పబ్లిక్ స్కూల్ పైన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :