Wednesday, 29 July 2026 11:07:40 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అంగన్వాడి వర్కర్స్ , హెల్పర్స్ పని వత్తడి తగ్గించాలి...

Date : 10 January 2023 10:56 PM Views : 692

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలంలో సిఐటియు ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడీ వర్కర్లు ధర్నా ఓబుల దేవర చెరువు తహసిల్దార్ శ్రీధర్ కు వినతి పత్రం అందజేశారు. కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్లకు ఫేస్ ఆఫ్ రద్దు చేయాలని వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ఏమో చార్జీలు పెంచాలని జీవో నెంబర్ 1 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు నాయకులు మండల అధ్యక్షులు కుల్లాయప్ప కార్యదర్శి శ్రీరాములు అంగన్వాడీ వర్కర్ల యూనియన్ నాయకురాలు మణిమాల, నారాయణమ్మ, సరస్వతి, రేణుకా, దేవి డిమాండ్ జేశారు అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలి. ఫేస్ యాప్ రద్దు చెయ్యాలని, కేంద్రాలకు మౌలిక వసతులు కల్పించాలని, లబ్ధిదారులకు ఇచ్చే పౌష్టికాహార క్వాంటిటీ పెంచాలని వైఎస్సార్ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలని, అంగన్వాడీలకు సెంటర్ల పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలని కోరుతూ... రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సెంటర్ పరిధిలోని పేద గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకి అనేక సేవలు అందిస్తున్నారు. అంగన్వాడీ సెంటర్లో మౌలిక వసతులు లేవు. కొన్ని కేంద్రాలలో, అసలు విద్యుత్ సౌకర్యంలేదు. విద్యుత్ సౌకర్యం ఉన్న ప్రభుత బిల్లులు చెల్లించటంలేదు. టీఏ, డీఏలు గత 5 సం॥లు కాలంగా ప్రభుత్వం చెల్లించడంలేదు. వైఎస్సాఆర్ సంపూర్ణ పోషణ కమిటుకే కొన్ని ప్రాజెక్టుల్లో గత 6 నెలల నుండి బిల్లులు చెల్లించలేదు. దీని వలన అంగన్వాడీలు అప్పులుచేసి లబ్దిదారులకు ఆహ వెండి పెడుతున్నారు. రకరకాల యాప్లు తీసుకొచ్చి పనిభారం పెంచారు. కానీ వేతనాలు పెంచలేదు అంగన్వాడీలకు ఇచ్చిన కోస్తు పనిచెయ్యడం లేదు. గ్రామాల్లో నెట్ సౌకర్యం ఉండటం లేదు. ఫేస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఇది అమలు చెయ్యడం సాధ్యంకానిపని, రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలు చేస్తున్న మెనూకు తగిన విధంగా మెనూచార్జీలు, సరుకులు క్వాంటిటీ పెంచలేదు. ఇప్పటికీ పౌష్టికాహారంలో ఇచ్చే మెనూ నిమిత్తం ఒక్కొన్న పిల్లవాడికి కేవలం గ్రాముల నూనె సరిగ్రాములు నాకం కందిపప్పు ఇస్తున్నారు. కొన్ని ప్రాజెక్టులలో గత 2 నెలల నుండి ఆయిల్, పప్పు ఇవ్వలేదు, గ్యాస్ ధరలు, నిర్మాతసం వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వంపట్టించుకోవటం లేదు. ఉద్యోగభద్రతలేదు. అంగన్వాడీ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సచివాలయాల పర్యవేక్షణలో చేయాలని నిర్ణయించారు. ఈపాటికి ఐసిడిఎస్ అధికారులు పీడీ, సీడీపీఓ, సూపర్ వైజర్లు పర్యవేక్షిస్తున్నారు. సెంటర్లను ఐలోపేతం చెయ్యడానికి నిధులు పెంచి అంగన్ వాడిలకు ఉద్యోగభద్రత కల్పించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాల పర్యవేక్షణ చేయాలని, ఫుడ్ కమిషనర్, ఎం. ఎస్.ఎం. ఆర్. ఎం.డి.ఓ. రాజకీయ నాయకులు ఇలా అనేక మంది విజిట్ల పేరుతో అంగన్వాడీలను అవమానిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాం. ఆoగన్వాడీలు మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యం పాలౌతున్నారు. ఇటీవల రాజమండ్రిలో ఒక వర్కర్ ఇంగరీ సెంటర్ గు oడెపోటుతో మరణించింది. కొంత మంది రాజీనామాకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధిగమా రీలు మీ దీనిభారం తగ్గించాలని, వేధింపులు ఆపాలని క్రింది సమస్యలు పరిష్కారం చెయ్యాలని కోరుతున్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26,000/- ఇవ్వాలి. అంగన్వాడీలకు ఫేస్ యాప్ రద్దు చెయ్యాలి, పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలి. వైఎస్సార్ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలి. గ్యాసును ప్రభుత్వమే సరఫరా చెయ్యాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇవ్వాలి. వేతనంలో గల పెన్షన్ సీనియారిటీ ప్రకారం వేతనాలు ఇవ్వాలి, సూపర్ వైజర్ పోస్టులలో వయోపరిమితి తొలగించాలి. హెల్పర్ల ప్రస్తవనాలను వయోపరిమితి 50 సం॥లకు పెంచాలి. ప్రమోషన్లో రాజకీయ జోక్యం జరికట్టాలి. శ్రీగిం జనాభా దాటిన ఎ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి. వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలి. మినీ సెంటర్లోని వర్కర్లను మెయిన్ పేర్కర్లుగా తీసుకోవాలి. అదనంగా హెల్చర్ను ఇన్వాలి. లబ్ధిరులకు సమైతే ఆహారాన్ని సరఫరా చేయాలని, ఆయిల్, కందిపప్పు క్వాంటిటీ పెంచాలి. క్యాలీలు, సభలను నిషేదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నెం. 12 రద్దుచెయ్యాలి. ఈ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా ఉన్న మెయిన్ సెంటర్ అంగన్వాడీ కార్యకర్తలు మరియు మినీ సెంటర్ అంగన్వాడీలు కార్యకర్తలు పాల్గొన్నారు.....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :