Thursday, 30 July 2026 02:41:15 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు

Date : 11 March 2026 08:25 AM Views : 378

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : గంజాయిని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు రంగారెడ్డి జిల్లా.శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్.టి.ర్,నగర్, గోపనపల్లి,తాండ దగ్గర లోని, కింగ్ స్టోన్ విల్లాస్ వెనుక, బి.ఎల్.కె,రెడ్డి ఫామ్ హౌస్ లో వాచ్ మెన్ గా పని చేస్తున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన మత బాధల్. ఫామ్ హౌస్ లో ఎవరికి తెలియదు అని గంజాయి మొక్కలను పెంచుతునాడు.పక్క సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీస్ సిబ్బంది లింగంపల్లి ఎస్ ఓ టి పోలీస్ ల తో కలిసి రైడ్ చేయగా గంజాయి మొక్కలు మరియు 272 గ్రాముల గంజాయి దొరికింది. దొరికిన గంజాయి. 1 మొబైల్ ను సీజ్ చేసి వాచ్ మెన్ మత బాధల్ అరెస్ట్ చేసి మాదాపూర్ డీసీపీ కి అప్పగించి కేసు నమోదు చేసారు.

-----------------------

భాస్కర్ 9888922219

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: