Wednesday, 29 July 2026 10:21:50 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రాయలసీమ విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో డిప్యూటీ తాసిల్దార్ రవితేజ కి వినతి పత్రం...

Date : 06 July 2023 07:11 AM Views : 433

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి : రాయలసీమ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ కుమార్ మాట్లాడుతూ కదిరి పట్టణంలో వేమారెడ్డి సర్కిల్లో ఉన్న KSR కంప్యూటర్స్ యాజమాన్యం వారు విద్యార్థులకు మరియు యువతకు ఫేక్ సర్టిఫికెట్లు అమ్ముతున్నారని ఎంఈఓ కి ,ఎమ్మార్వో కి ,మరియు ఆర్డీవో కి ఫిర్యాదులు చేసిన ఇంతవరకు పట్టించుకోని పాపన పోలేదు. ఎం ఈ ఓ చిన్ని కృష్ణ నాకు సంబంధం లేదంటూ మా పరిధిలోకి రాదు అంటున్నారు నిజంగానే ఎవరికి సంబంధం లేదా KSR కంప్యూటర్స్ వారు ఎవరి సహకారంతో ఈ ఫేక్ సర్టిఫికెట్లు అమ్ముతున్నారో ఎవరికి అంతుపట్టని విషయంల మారింది స్వయంగా రాజు ఒక విద్యార్థి ఫేక్ సర్టిఫికెట్లు నాకు ఇచ్చారని చెబుతున్న కూడా ఇంతవరకు పట్టించుకోలేదు ఈ వారం రోజుల్లో చర్యలు తీసుకోకుంటే దశలవారీగా ఉద్యమాలు చేపడతాం అలాగే ఎమ్మార్వో కార్యాలయం ముందర నిరాహార దీక్షలు చేపడతామని తెలియజేస్తున్నాం*ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి యువజన సంఘం కదిరి డివిజన్ సెక్రెటరీ రాజేష్ అధ్యక్షులు నవీన్ చంద్ర గైబు చైతన్య మధు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :