Thursday, 17 September 2026 08:44:15 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మఠంపల్లి లో డ్రగ్స్ అధికారులు మెరుపు దాడి దుర్గ భవాని మెడికల్ షాప్ సీజ్...

Date : 09 March 2024 12:47 PM Views : 427

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలో డ్రగ్స్ అధికారులు దాడులు నిర్వహించి దుర్గ భవాని మెడికల్ షాప్ నిర్వకుడిని అరెస్టు చేశారు .వివరాల ప్రకారం మఠంపల్లి మండలంలోని దుర్గ భవాని మెడికల్ షాపులో నిషేధిత టానికులు విక్రయిస్తున్నారని సమాచారంతో మెడికల్ షాప్ పై ఎక్సైజ్ డ్రగ్స్ అధికారులు దాడులు నిర్వహించారు. నిషేధిత టానిక్ లు స్థానికులకు విక్రహిస్తున్నట్లుగా తేలడంతో పాటు దాడులలో టానికులు మెడికల్ షాపుని సీజ్ చేసి మెడికల్ షాప్ నిర్వాహకుడు రూపవత్ రవీందర్ నాయక్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు .నిషేధిత మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం నిషేధిత మందులు టానిక్ లు మెడికల్ షాప్ నిర్వాహకులు విక్రయించి అధిక ధరలు తీసుకోవడంతో పాటు నిషేధించిన మందుల వాడకం వల్ల ప్రజల ఆరోగ్యాలకు హాని కలుగుతుందని అధికారులు అన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :