సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట శాసనసభ్యులు గౌరవ శ్రీ దొంతి మాధవ రెడ్డి గారి ఆదేశాల మేరకు దుగ్గొండి మండలం గుడ్డేలుగులపల్లి గ్రామంలో ముదిరాజుల వాడకు మంచినీటి సౌకర్యం లేనందున అట్టివాడకు మంచినీటి సౌకర్యం కొరకు పైపులైన్ వేహించడం జరిగినది ఇట్టి పైపులైనుకు ఆర్థిక సహాయం తొర్రూర్ రవి పటేల్ చేసినారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మండల కోశాధికారి జంగిలి రవి గ్రామ పార్టీ అధ్యక్షుడు జంగిలి నగేష్ జంగిల్ రాజు తొర్రూర్ సుధాకర్ తొర్రూర్ సుమన్ గుండెకారి సునీల్ నల్ల కనకయ్య జంగిల్ చిరంజీవి పేరం రాజు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin