సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బుర్గంపాడు మండలం గ్రామపంచాయతీ అంబేద్కర్ కాలనీ నందు అంబేద్కర్ ట్రస్ట్ మెంబర్ కేసుపాక ప్రసాద్ ఉద్యోగం రావడంలేదని మనస్థాపితంతో ఆర్థిక ఇబ్బందుల వలన ఈ మధ్యకాలంలో చనిపోయారు దశదినకర్మలకు కేసుపాక ఫౌండేషన్ కేసుపాక నరసింహారావు అంబేద్కర్ కాలనీ యూత్ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం అందజేశారు...
-----------------------
Admin