Monday, 14 September 2026 04:38:47 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

శ్రీ లక్ష్మీనరసింహ నాట్య కళామండలి అధ్యక్ష ఎన్నిక...

Date : 20 June 2024 09:31 AM Views : 538

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలోని పెదవీడు గ్రామపంచాయతీ నందు శ్రీ లక్ష్మీనరసింహ నాట్య కళా మండలి అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా గొల్లపల్లి వీరయ్య ప్రధాన కార్యదర్శిగా ఎం మల్లేశ్వరరావు కోశాధికారిగా కే నరసింహారావు గౌరవ అధ్యక్షునిగా మొగిలి మట్టపల్లియాదవ్ ను ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడు గొల్లపల్లి వీరయ్య మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ కళాకారుల సమస్యలకై అన్ని విధాలుగా పోరాడుతానని అన్ని విషయాలలో మందుండి సహకరిస్తానని తన దృష్టికి వచ్చిన ఏ సమస్యలైనా అందరితో మాట్లాడి పరిష్కరించుకొని కళాకారులతో ఐక్యమత్యంగా ముందుకు నడవాలని ఆయన అన్నారు. ప్రభుత్వం నుండి కళాకారులకు అందవలసిన పెన్షన్లు గానీ ఇతర పతకాలు తమకు అందేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ ఎన్నిక కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు పాశ్యp కృష్ణారెడ్డి, ఇంటి రవి, రంగయ్య,జి సైదులు, ఏసు పాదం తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :