Wednesday, 29 July 2026 03:12:31 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సూర్యాపేట అభివృద్ధి జగదీష్ రెడ్డి కె సాద్యం...

Date : 25 November 2023 08:21 AM Views : 204

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట చర్చ్ కంపౌండ్ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఆఫీస్ ఆవరణలో సూర్యాపేట జిల్లా,నియోజక,,టౌన్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆద్వర్యం లో ఛైర్మెన్ పాస్టర్ మామిడి శాంసన్ రెవ డా, ఎం ప్రభుదాస్ లచే మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గెలుపు కోసం సూర్యాపేట క్రిస్టియన్ మైనారిటీ మున్సిపల్ కో ఆప్షన్ మెంబెర్ పి స్వరూప శశికాంత్ సూర్యాపేట లో ఉన్న క్రైస్తవ మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థన ను జరిపించారు. ప్రార్థన అనంతరం ఆమె మాట్లాడుతూ చరిత్రలో ఎవ్వరు చెయ్యని పనులు క్రైస్తవ అభివృద్ధి సంక్షేమం చేసారని , భవిష్యత్తులో కూడా క్రైస్తవ సమాజం పక్షాన వారు ఉంటారని, సూర్యాపేట లో శాంతియుత వాతావరణం కేవలం మంత్రి వల్లనే సాద్యం అవుతున్నారు. 30 వ తారీకు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారితో గెలిచేలా ప్రార్ధించాలని కోరారు. ఈ కార్యక్రమములో సూర్యాపేట నియోజక వర్గ,పట్టణ అధ్యక్షులు మీసాల గోవర్ధన్,మీసాల ప్రభుదాస్, డి పౌల్, ఫాథర్ మరియన్న, జాకబ్, జవహర్ పాల్,డేవిడ్ రాజ్,కరుణాకర్,బొడ్డు మత్తయ్య లింగనాయక్ తదితరులు పాల్గోన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :