Sunday, 13 September 2026 02:04:39 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పేదింటి పెళ్లికి 50వేల రూపాయిలు ఆర్ధిక సహాయం... బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు

Date : 22 April 2025 08:50 AM Views : 864

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : పేదింటి పెళ్లికి 50వేల రూపాయిలు ఆర్ధిక సహాయం అందజేసి అన్ని తనై అప్పగింతల దాక చూసుకున్న...... బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు వారు మాట్లాడుతూ... కష్టం వచ్చినా నష్టం వచ్చిన పార్టీ అధికారంలో ఉన్నా లేకున్న పార్టీ ఆవిర్భ వించిన నాటి నుండి నేటి వరకు పార్టీని వీడక అహర్నిశలు బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి కృషిచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ప్రతి కార్యకర్త బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుడని చాటి చెప్పారు ప్రియతమ నాయకులు బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు గారు . ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు పార్టీ వెన్నంటి ఉంటున్న సీనియర్ కార్యకర్త శ్రీ ఎల్ల బోయిన రవీందర్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన లక్ష్మణ్ బాబు ఆ పేదింటి కుటుంబంలో జరుగుతున్న శుభకార్యానికి హాజరై తనవంతుగా 50వేల రూపాయలను ఆర్థిక సహాయంగా అందించి నూతన వధూవరులను ఆశీర్వదించాడు.... అదే విధంగా ప్రతి కార్యకర్త బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుడిని తన కుటుంబ సభ్యులకు ఏ కష్టం వచ్చిన అండగా నిలుస్తానని తెలిపాడు. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు నా యొక్క పిలుపుతో ఎల్ల బోయిన రవీందర్ కుమార్తె వివాహానికి ఎవరికి తోచిన విధంగా తమ వంతు సహాయ సహకారాలు అందించడంలో ఎల్లవేళలా ముందుంటు కుటుంబ భావనను కొనసాగిస్తున్నారని ప్రతి ఒక్క నాయకులను కార్యకర్తలను వారు అభినందించారు... సహకరించిన వారు ముడతన పెళ్లి మోహన్ గారు 10,000 రూపాయలు, లాయర్ వినయ్ కుమార్ గారు, 10,000 రూపాయలు, వెంకటాపురం మాజీ జడ్పిటిసి గైని రుద్రమదేవి గారు 5,000 రూపాయలు, తస్లీమా గారు 5,000, రూపాయలు, చప్పట్ల గణపతి 2,000 రూపాయలు, బాంబే రమేష్ 2,000 రూపాయలు, ఆదిరెడ్డి 1,000 రూపాయలు, వేల్పు సత్యం 1,000 ఇంకా తదితరులు సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పొరిక గోవింద నాయక్, కాకులమర్రి ప్రదీప్ రావు గారు, ముడతన పెళ్లి మోహన్, కంకణాల రఘుపతి, గణపతి, దొంతెల బిక్షపతి, మేకల రవీందర్, మేకల మహేందర్, సామల రమేష్, వెల్ శెట్టి రాజు, గంగయ్య, మేకల కిషోర్, రవీందర్, ఎండి ఖాజా పాషా, తాడూరి రఘు, కుమ్మరి చంద్రబాబు, జాడి బోజారావు, కాళ్ల రామకృష్ణ, దేపాక శ్రీరామ్, వావిలాల రామ్ నర్సయ్య, వావిలాల కిషోర్, బాస శరత్, కటుకూరి రాఖి, తదితరులు పాల్గొనడం జరిగింది

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: