సర్కార్ టీవీ న్యూస్ / శ్రీకాకుళం జిల్లా : హిరమండలం న్యూ బ్రిడ్జి రోడ్ నుండి గొట్టా బ్యారేజ్ వరకు సింగిల్ రోడ్డు కావటం చేత వొచ్చి పోయే వాహనాలు రద్దీ మరీ ఎక్కువ కావటం చేత ప్రమాదాలు సంభవామి యుగే యుగే అన్నట్లు అవుతుండటం ప్రజలు భయాందళనకు గురి కావాల్సి వస్తుంది.సైకిల్ తొక్కే వాళ్ళు రద్దీ కారణంగా పక్కనుండి పొదామన్నా గుంతల కారణంగా చుక్కెదరైంది.అటువెల్లలేకా ఇటు రాలేకా ఏటువెళ్ళాలో దారి కాన రాక మార్గ మధ్యంలో కుస్తీ పాట్లు పడుతున్నారు.ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి ఆర్ ఎండ్ బి కి ఎన్ని సార్లు పిర్యాదు చేసినా ఫలితం శూన్యం చివరగా రోడ్ బవనాల శాక ఏ ఈ ఈ కిరణ్ కుమార్ గారికి మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడా అని బాధలను విన్నవించి నప్పుడు డబల్ రోడ్ నిర్మాణ ఆవశ్యకత గూర్చి ప్రభుత్వానికి విన్నవించటం జరిగింది .త్వరలోనే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు...
-----------------------
Admin