సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి, గ్రామ పంచాయతీ పరిధిలో ఎస్ సి కాలనిలో గతంలో బందిల దొడ్డి ఉండేది దాని చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ కూలిపోవడం, దానిలో వాటర్ ట్యాంక్ శిదిలావస్థకు చేరడం తో దానిని తీసి ప్రహరీ కూడా తీసి వేయడం, దానిని శుభ్రం చేయడం జరిగింది, మాజీ సర్పంచ్ శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో దాని ప్లేస్ లో ప్రజలకు అందరికి ఉపయోగ పడే విధముగా "మినరల్ వాటర్ ప్లాంట్ "నిర్మిస్తా నని చెప్పడం జరిగింది. సర్పంచ్ పిరియడ్ అయిపోవడం తో వాటర్ ప్లాంట్ నిర్మించలేక పొయ్యారు. కాళిగా ఉన్నటువంటి అట్టి స్థలము అక్రమణకు గురి అవుతుందని ఎంపీడీఓ మఠం పల్లి కి తెలియజేస్తూ మఠంపల్లి ఎస్ సి కాలనీ వాసులు వినతిపత్రం అందిస్తూ అట్టి స్థలము ను ప్రజలు అందరికి ఉపయోగ పడే విధంగా "మినరల్ వాటర్ ప్లాంట్" నిర్మించే విధంగా చూడ గలరని ఎంపీడీఓ కి తెలిపారు.,,,
-----------------------
Admin