సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ బిజెపి పార్టీ అభ్యర్థి చల్ల శ్రీలత రెడ్డి ఎన్నికల ప్రచార వివరాలు. తేదీ13-112023,సోమవారం రోజున నేరేడుచర్ల మండలంలో ఉదయం 1. జానలదిన్నే - 7:30 గం.లకు 2. వైకుంఠపురం-8-30 గం.లకు 3. ఫతేపురం - 9-30 గం.లకు 4. లాల్ లక్ష్మీపురం - 10:30 గం.లకు 5.మేడారం - 11:30 గం.లకు 6. బక్కయ్యగూడెం- 12-15 గం.లకు మధ్యాహ్నం భోజన విరామం..-1-00 గం.లకు 7.హుజూర్ నగర్ టౌన్ - 2-00 గం.ల నుండి3-30గం.లకు (మిర్యాలగూడ రోడ్, కోదాడ రోడ్) సాయంత్రం .... మఠంపల్లి మండలం 1.లాలితండా4-00గం.లకు 2.తుమ్మల తండా -5-00 గం.లకు 3. వరద పురం- 6-00 గం.లకు 4. మంచ్యా తండా - రాత్రి 7-00గం.లకు 5. చెన్నయ్ పాలెం - రాత్రి 8-00గం.లకు కావున బిజెపి కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు, అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరని తెలిపారు .
-----------------------
Admin