Monday, 14 September 2026 06:17:10 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని మాధవరాయని గూడెంలో విష జ్వరాలు పట్టించుకోని వైద్య బృందం..

Date : 09 February 2024 10:28 AM Views : 350

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండల కేంద్రంలోని మాధవరాయనిగూడెంలో ప్రజలు విష జ్వరాలతో బాధపడుతూ ఉన్నారు. మొదట కాళ్ళు,చేతుల వాపులు.ఆపై తీవ్ర జ్వరంతో ఖమ్మం,హైద్రాబాద్ లకు తరలివెళ్తున్న జ్వరం బాధితులు నెల రోజులలో అనారోగ్య రీత్యా 12 మంది మృతి ఇప్పటివరకు అంతుచిక్కని కారణం భూగర్భ జలాలలో వచ్చిన మార్పులే కారణమా జిల్లా ,స్థానిక వైద్య అధికారులు దృష్టి పెట్టాలని గూడెం వాసుల కోరుకుంటున్నారు. హుజూర్ నగర్ పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మాధవరాయని గూడేనికి పల్లె దవాఖాన వైద్యులు కూడా కన్నెత్తి చూడడం లేదని అన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: