Saturday, 18 April 2026 08:15:14 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

మంత్రి పువ్వాడకు కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు నోటీసు...

Date : 28 January 2023 12:40 AM Views : 446

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం మంత్రి పువ్వాడకు కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు నోటీసు... కోర్టు ధిక్కరణ కేసులో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరుకు హైకోర్టు ఆదేశాలిస్తూ శుక్రవారం ఫామ్ -1 నోటీసులు జారీ చేసింది ఖమ్మం నగరంలోని మమతా మెడికల్ కాలేజీ చైర్మన్ హోదాలో పువ్వాడకు నోటీసు ఇచ్చారు పీజీ కోర్సులకు 2017 జీవో ప్రకారం పెంచిన ఫీజులు వసూలు చేసినందుకు నోటీసు జారీ చేశారు పాత ఫీజులే తీసుకోవాలని గతేడాది హైకోర్టు ఆదేశించినట్లు వెల్లడించింది వసూలు చేసిన అధిక ఫీజు విద్యార్థులకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది మమతా కాలేజీ తమకు ఫీజు తిరిగి ఇవ్వడం లేదని బాధితులు ధిక్కరణ పిటిషన్ దాఖలు వేయడంతో పువ్వాడ అజయ్ కు నోటీసు జారీ చేశారు కేసు వివరణ ఏప్రిల్ 17 కి వాయిదా పడింది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :