సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వరావుపేట నియోజకవర్గం అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట గ్రామం లో అంబురాన్ని అంటిన సంబరాలు, ముఖ్యమంత్రి కెసిఆర్ అశ్వరావుపేట సిట్టింగ్ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు కి టికెట్ కేటాయించడంతో మండల అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో బిఆర్ఎస్ శ్రేణులు బాణాసంచ, పేల్చి, మిఠాయిలు, పంచుకున్నారు.... ఈ కార్యక్రమంలో ఎంపీపీ , మమిల్ల పల్లి రామారావు, కోటగిరి వరప్రసాద్ ( బుజ్జి) బోల్లం పల్లి ప్రవీణ్, సన్నేపల్లి సుధాకర్, యూత్ యూజన నాయకుడు జంపాల శివ, చందవత్ బాలాజీ , అర్ ఎంపీ రహీమ్, బోయినపల్లి టెంటు శివయ్య మరియు బి ఆర్ ఎస్ నాయకులు ,కార్యకర్తలు, బుల్లి పోగు రవీంద్ర, లాలయ్య, మంద ప్రదీప్, టెంట్ శీను. తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin