Monday, 14 September 2026 04:14:09 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పెనుగొండ డి.ఎస్.పి వీడ్కోలు పలికిన జిల్లా ఎస్పీ...

Date : 09 November 2022 11:04 PM Views : 452

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన డిఎస్పీల సాధారణ బదిలీలలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి గా పనిచేస్తున్న శ్రీమతి నాగుల రమ్య ఎసిబి డిఎస్పీగా బదిలీ కావడం జరిగింది. ఈ సందర్భంగా సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి లోని జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ సింగ్ ఐపీఎస్ మరియు జిల్లా అదనపు ఎస్పీ కేవీ రామకృష్ణ ప్రసాద్ మరియు ఇతర సబ్ డివిజనల్ పోలీసు అధికారులు మరియు జిల్లాలోని వివిధ సర్కిల్ సిఐలు, ఎస్ఐ ల ఆధ్వర్యంలో శ్రీమతి రమ్య గారికి ఆత్మీయ వీడ్కోలు సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీమతి డిఎస్పి శ్రీమతి రమ్య మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎన్ని రోజులు తమకు సహాయ సహకారాలు అందించిన జిల్లా ప్రజలకు మరియు జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు మరియు ఇతర పోలీసు సిబ్బందికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ , విధి నిర్వహాణ ఇక్కడ పని చేసిన కాలం లో ఎంతో ఆత్మ సంతృప్తిని ఇచ్చిందని తెలియజేశారు. ఈ సందర్భంగా మేడం పరిది లో పని చేసిన అధికారులు అందరూ కూడా మేడం తో విది నిర్వహణ లో వారి అనుభవాలను నెమరు వేసుకున్నారు. అనంతరం ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ సింగ్ ఐపీఎస్ మరియు అదనపు ఎస్పి కేవీ రామకృష్ణ ప్రసాద్ ఇద్దరు స్వయంగా శ్రీమతి రమ్య గారి వాహనం దగ్గరకి వచ్చి వీడ్కోలు పలికారు.పెనుకొండ సబ్ డివిజనల్ అధికారి గా శ్రీమతి రమ్య స్థానంలో హుస్సేన్ పీరా ని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం మనందరికీ తెలిసిందే.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: