Wednesday, 29 July 2026 05:38:08 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పట్టబద్రుల తెదేపా అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గెలుపే మన లక్ష్యం...

Date : 03 March 2023 02:45 AM Views : 603

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : అమడగూరు మండలం లో పశ్చిమ రాయలసీమ పట్టబద్రుల తెదేపా అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచార భాగంగా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆదేశాల మేరకు పలు గ్రామాలలో పశ్చిమ రాయలసీమ పట్టబద్రుల తెదేపా అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గేలుపే లక్ష్యంగా ముమ్మర ప్రచారం చేపట్టారు.జగన్ రెడ్డి నిరుద్యోగులను నట్టేట ముంచడని,ఉద్యోగస్తులకు సకాలంలో జీతాలు పడక అవస్థలు పడుతున్నారని,జాబ్ క్యాలెండర్ ఇస్తామంటూ కాలయాపన చేస్తున్నాడని ధ్వజమెత్తారు.పట్టభద్రులు, ఉద్యోగస్తులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కి మద్దతుగా నిలిచి ఓటు వేసి ఈ అరాచక ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని పలువురు ఓటర్లను కోరారు. ఈ సైకో ప్రభుత్వం పోవాలంటే మన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. ఈ కార్యక్రమంలో టి.యన్.యస్.యఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామాంజూలు నాయుడు,తెలుగు యువత భాస్కర్,బి.సి సెల్ ఉపాధ్యక్షులు వెంకటేష్,బూత్ కన్వీనర్ ఆనంద్, టి.యన్.యస్.యఫ్ నాయకులు మారుతి ప్రసాద్, ఆంజనేయులు, ఉపేంద్ర ,తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :