సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు 17వ రోజు రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలో భాగంగా దుకాణాలకు వెళ్లి ప్రతి కార్మికులు బిక్షాటన చేస్తూ వినూత్న నిరసన కార్యక్రమంలో నిర్వహించారు... ఈ కార్యక్రమంలో 18 గ్రామ పంచాయతీలు పారిశుద్ధ కార్మికులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
-----------------------
Admin