Sunday, 13 September 2026 11:40:48 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మిట్టపల్లి ప్రభుత్వ బాలుర వసతి గృహంలో 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు...

Date : 22 September 2022 04:03 PM Views : 2447

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలంలో మిట్ట పల్లి బాలుర వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ . 17మంది విద్యార్థులకు అస్వస్థత . వాయిస్ ఓవర్ : శ్రీ సత్య సాయి జిల్లా ఓబులదేవర చెరువు మండలం మిట్టపల్లి ప్రభుత్వ బాలుర వసతి గృహంలో 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు . గమనించిన ప్రధానోపాధ్యాయులు మరియు టీచర్లు, CRP కేశవ ,స్థానికుల సాయంతో విద్యార్థులను కదిరి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . వసతి గృహంలో దాదాపు 120మంది విద్యార్థులు ఉండి చదువుకుంటున్నారు . ప్రతిరోజు లాగే కాలకృత్యాలు ముగించుకుని అల్పాహారం తినేందుకు రెడీ అయ్యారు . హాస్టల్ లో వంట మాస్టర్ గా పనిచేస్తున్న శ్రీనివాసులు కుమార్తె పుట్టినరోజు కావడంతో ప్రత్యేకంగా చేయించిన కేసరిబాత్ ను విద్యార్థులకు వడ్డించారు . అది తిన్న కొద్దిసేపటికే విద్యార్థులకు ముగ్గురికి వాంతులు కడుపు రావడం తో ప్రధానోపాధ్యాయులు, టీచర్ లు,CRP కేశవ అప్రమత్తమయ్యారు . వెంటనే 108 కు సమాచారం అందించి అస్వస్థతకు గురైన 17 మంది స్థానికుల సాయంతో విద్యార్థులందరినీ కదిరి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . మిగిలిన 30 విద్యార్థులకు ఓబుల దేవర చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కదిరి ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా మరియు మిట్టపల్లి ప్రభుత హాస్టల్ (2)ధర్నా చేసినAiSF జిల్లా విద్యార్థి సంఘ నాయకులు రాజేంద్రప్రసాద్ AiSF విద్యార్థుల సంఘ నాయకులు ప్రభుత్వ హాస్టల్ వార్డెన్ మెనూ ప్రకారంగా పెట్టడం లేదని అతని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు అక్కడ చేరుకున్న ఆర్డీవో రాఘవేంద్ర మిట్టపల్లి హాస్టల్ వార్డెన్ పై విచారణ జరిపి తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: