Monday, 14 September 2026 04:39:17 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలంగాణ సంక్షేమ సంబురాలు... ముఖ్యఅతిథిగా కేశంపేట జడ్పీటిసి శ్రీమతి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి.

Date : 10 June 2023 12:06 AM Views : 425

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు షాద్ నగర్ లో తెలంగాణ సంక్షేమ సంబురాలు సభలో మాట్లాడుతున్న కేశంపేట జడ్పీటిసి శ్రీమతి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి. నాడు ఉమ్మడి పాలనలో తెలంగాణ కి ఒక్కరూపాయి ఇవ్వం ఎం చేసుకుంటారో చేసుకోండి అన్న నాటి పాలకులు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత తొమ్మిదేండ్లలో సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది. ఆడబిడ్డ పెండ్లి ఆర్థిక భారం కావద్దనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలోని ప్రతీ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా రూ. 1,00,116 ఆర్థిక సాయం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం. నేడు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ప్రతీ యేట బడ్జెట్ లో 60 వేల కోట్లకు పైగా కేటాయిస్తున్న తెలంగాణ ప్రభుత్వం. కేసీఆర్ ప్రవేశపెట్టిన తెలంగాణ సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి, కంటి వెలుగు, ఆసరా పెన్షన్, కేసీఆర్ కిట్ వంటి పథకాలు దేశానికే ఆదర్శం గా నిలిస్తున్నాయి..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: