Tuesday, 15 September 2026 09:11:06 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కొత్తగూడెం యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ గా ఎన్నికైన యమ్మన భానుతేజ...

Date : 07 December 2024 11:43 AM Views : 564

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ: యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ లో కొత్తగూడెం అసెంబ్లీ జనరల్ సెక్రటరీగా ఎన్నికైన యమ్మన భాను తేజ గత 8 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ లో కష్టపడుతూ వివిధ పార్టీల నుండి దాడులు,బెదిరింపులు సైతం లెక్కచేయకుండా కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేశాడు. రేవంత్ రెడ్డి,సీతక్కలకు నమ్మిన బంటు గా పాల్వంచ లో గుర్తింపు పొందాడు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు 2019 లో పాల్వంచ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గా పని చేశారు.ప్రస్తుతం మొన్న జరిగిన యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ లో పోటీ చేయగా అత్యధిక మెజారిటీతో కొత్తగూడెం అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా ఎన్నికయ్యారు యమ్మన భాను తేజ. తనకు ఓటు వేసి గెలిపించిన యువతకు ఎప్పుడు రుణపడి ఉంటానని తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :