Sunday, 13 September 2026 10:55:47 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

టీపీసీసీ మాజీ ఎమ్మెల్యే పద్మావతీ సుడిగాలి పర్యటన...

Date : 16 June 2023 03:20 AM Views : 426

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజుర్ నగర్, కోదాడ నియోజక వర్గాల్లో పలు కార్యక్రమాల్లో టిపిసిసి ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మఠంపల్లి మండలం, వరదాపురం లో శ్రీ పెద్దమ్మ, ముత్యాలమ్మ, అంకమ్మ, ఇంద్రవెళ్లి ముత్యాలమ్మ, పోతురాజుల స్థిర ప్రతిష్ట16 రోజుల పండుగ కార్యక్రమంలో పాల్గొని వరదాపురం లో గ్రామ పంచాయతీ ని సందర్శించి హుజూర్ నగర్ లో శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో బండారు దేవ భిక్షం కుమారుని వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.కోదాడలో స్వర్గీయ కోవూరి రామ సైదయ్య మూడవ వర్ధంతి సందర్భంగా ఆయన ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు.కోదాడలో షేక్ మునీర్ అహ్మద్ కుమారుని వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. కోదాడలో పొట్లూరి చంద్ర మోహన్ పెద్ద ఖర్మ క్రార్యక్రమంలో అనంతగిరి మండలం, శాంతి నగర్ లో స్వర్గీయ కరిశ పద్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :