సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : చింతలపాలెం మండలం. రేపల్లె గ్రామ మాజీ సర్పంచ్ నరసింహ చార్యులు గుర్రంపై వెళ్లి ఓటు వేసి చూపురులను ఆకట్టుకున్నాడు. మాజీ సర్పంచ్ మాట్లాడుతూ గుర్రపు స్వారీ అంటే నాకు ఇష్టమని ప్రత్యేకంగా ఉంటుందని అందుకే గుర్రంపై వెళ్లి ఓటు వేసినట్లు చార్యులు అన్నారు.
-----------------------
Admin