సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దమ్మపేట మండలం గోపాలపురం గ్రామంలో జన్మదిన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది... స్నేహితుడి జన్మదిన వేడుకలకు బండిపై వెళ్తున్న ఇద్దరు మిత్రులు బండి ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురి అయింది సంఘటనలు 1. సిద్ధిని నాగు 2. నాగరాజు ఇద్దరికీ తీవ్ర గాయాలు అవ్వడంతో ఆస్పత్రికి తరలించారు ఇట్టి విషయం స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు తెలియజేయగా స్థానికులు కుటుంబ సభ్యులు సహాయంతో ప్రమాదానికి గురి అయిన వ్యక్తులను హాస్పటల్ కు తరలించారు నాగరాజు పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు....
-----------------------
Admin