సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : పుల్లలచెరువు మండలం వాసి ఎస్టి కులానికి చెందిన కాండ్లావత్ సేవియా నాయక్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్ టి కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ఎర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ గూడూరి ఏ రీక్షణ బాబు కు కృతజ్ఞతలు తెలిపిన కాండ్లవత్ సేవియా నాయక్. పార్టీ నాయకులు...
-----------------------
Admin