Wednesday, 29 July 2026 05:31:33 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

యువతి శీలానికి భంగం కలిగించే విషయమై ఒక సంవత్సరం జైలు శిక్ష, జరిమానా...

Date : 03 March 2023 10:41 PM Views : 655

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం ఓబులరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఒక యువతి స్నానపు గదిలో స్నానం చేయుచుండగా అదే గ్రామానికి చెందిన పట్నం శ్రీనివాసులు అనే వ్యక్తి స్నానపు గదిలోకి ప్రవేశించి తలుపు వేసి ఆమె శీలానికి భంగం కలిగించే విషయమై అప్పటి ఎస్సై ఎన్ రాజశేఖర్ రెడ్డి కేసు నమోదు చేశారు. కదిరి జుడీసీఎల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ (జడ్జి )కుమారి ప్రతిమ ఒక సంవత్సరం జైలు శిక్ష మరియు 2000 రూపాయల జరిమానా విధించారు. ఈ కేసు నందు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసిన ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి ని మరియు శిక్షపడేలా విచారణ జరిపించిన ఇప్పటి ఎస్సై గోపి మరియు కోర్ట్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్ రెడ్డి ను జిల్లా ఎస్పీ అభినందించారు.కేసు విచారణ జరిపిన అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ప్రభుత్వ న్యాయవాది) ఖాదర్బాషా మరియు ప్రస్తుత ఏపీ లక్ష్మీ సాయి రామకృష్ణ లను ఎస్పీ అభినందించారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :