సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వాపురం మండలం అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల లో నేను సైతం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు, కళాశాల నందు జువాలజీ అధ్యాపకులు తార ప్రసాద్ సారథ్యంలో ..40 రోజులుగా విజయవంతంగా కొనసాగుతూ ఉన్న... ఉచిత మధ్యాహ్న భోజన సౌకర్య కార్యక్రమం ను 40 వ రోజు ప్రారంభించిన అశ్వాపురం ఎస్ ఐ నాగుల్ మీరా .. ఈ సందర్భంగా ఎస్ ఐ నాగుల్ మీరా మాట్లాడుతూ పేద విద్యార్థినీ విద్యార్థులకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరం అని, కళాశాల అధ్యాపకులు తారప్రసాద్ సేవ దృక్పదం హర్షణీయం అని, విద్యార్ధినీ విద్యార్ధులు ఇష్ట పడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి... ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనీ అన్నారు...
-----------------------
Admin