Thursday, 30 July 2026 04:24:04 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కొత్తగూడెం పట్టణంలోని గాజుల రాజ్యం బస్తీలో అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించిన పోలీసులు ...

Date : 26 February 2023 12:51 AM Views : 557

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం పట్టణంలోని గాజుల రాజ్యం బస్తి లో ఫిబ్రవరి 25 తేదీన అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. బస్తి వాసులకు సైబర్ క్రైమ్ పైన అవగాహన కల్పించారు. సైబర్ క్రైమ్ ఎన్ని విధాలుగా జరుగుతుంది అనేదానిపైన సుమారు 30 నిమిషాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ అకౌంట్లో నుండి డబ్బు ఎన్ని విధాలుగా మాయమైపోతుందో తెలియజేశారు. అలాగే ఎవరైనా ఫోన్ చేసి ఓటిపి అడిగినా లేదా లింకు పంపించిన ఎవరు దానిపైన స్పందించవద్దని తెలియజేశారు. అలాగే మహిళా మణులకు తమ పిల్లల పైన నిఘా ఉంచాలని ప్రభుత్వ నిషేధిత గంజాయి అమ్మకం కొనుగోలు బస్తీలో ఎక్కడ జరిగిన తమకు తెలియజేయాలని సూచించారు. అలాగే ఈ మధ్యకాలంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న కారణంగా బస్తీలోనే యువకులు అప్రమత్తంగా ఉండాలని అలాగే స్త్రీలు దొంగలతో ఏ విధంగా వ్యవహరించాలి దొంగలు ఎదురైనప్పుడు భయపడకూడదని అవసరమైతే వారి పైన దాడి చేయండి అని అన్నారు. ఈ విషయాలలో పోలీస్ వారికి సహకరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యస్.ఐ.జి డానియల్ ప్రభుదాస్, ఏ.యస్.ఐ. జి మస్తాన్, కానిస్టేబుల్ కే.పి రావు, సలీమ్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :