Wednesday, 29 July 2026 12:43:27 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పోచమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి... - కే వీ రంగాకిరణ్ గణేష్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

Date : 12 September 2023 07:40 AM Views : 333

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : పోచమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలందరిపై కలగాలని అమ్మవారిని కోరుకున్నట్టు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు KV రంగా కిరణ్ తెలిపారు. కొత్తగూడెం మున్సిపాలిటీలోని రామవరం ఏడవ వార్డు లో నూతన పోచమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు . ఈ సందర్భంగా నవధాన్యాలను వేసి నారికెళను సమర్పించారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని కమిటీ నిర్వాహకులకు హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి మండల బీజేపీ అధ్యక్షులు రాయుడు నాగేశ్వరరావు కమిటీ సభ్యులు ఇల్లందుల దుర్గారావు, కొత్తూరి మదనయ్య, సంజీవ్ కుమార్, చుక్కయ్య, రవి, శంకర్, పెరిక రవి, శివ, హరిబాబు పోచయ్య బీజేపీ నాయకులు చింతలచెరువు శ్రీనివాసరావు జల్లారప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :