సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : తాడిపత్రి మండలం ఎర్రగుంట్ల పల్లి లో వివాహిత హత్య చేయబడింది .... మృతురాలి పేరు ప్రమీల భర్త పుల్లారెడ్డి, హత్య చేశాడని బంధువుల ఆరోపణ.... కుటుంబ కలహాలే కారణమంటూ చుట్టుపక్కల వాళ్ళు చర్చించుకుంటున్నారు ... పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
-----------------------
Admin