Tuesday, 15 September 2026 12:44:38 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

శుక్రవారం పాలేరు నియోజకవర్గంలో మంత్రుల పర్యటన...

Date : 05 January 2023 10:32 PM Views : 992

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : శుక్రువారం రోజున పాలేరు నియోజకవర్గంలో రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్ధసారధి రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరెడ్డి, తాత మధుసుధన్, జడ్పీచైర్ పర్సన్ లింగాల కమల్ రాజ్ తో కలిసి పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి పర్యటిస్తారని కూసుమంచిలోని పాలేరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10: 00 గంటలకు కూసుమంచి మండలం ఈశ్వరమాధారం గ్రామంలో బీటీ రోడ్డు మరియు బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఉదయం 10: 25 నిమిషాలకు కూసుమంచి మండలం రాజుపేట గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఉదయం 11: 20 నిమిషాలకు ఖమ్మం రూరల్ మండలం దానవాయిగూడెంలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12: 00 గంటలకు ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటలో భహిరంగ సభ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పాత్రికేయ మిత్రులు పాల్గొనగలరని పాలేరు శాసనసభ్యుల వ్యక్తిగత సహాయకులు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: