Tuesday, 15 September 2026 09:57:15 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కొత్త నేర చట్టాలను సరించాలని కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి బండి సంజయ్ కి వినతి పత్రం....

Date : 24 July 2024 03:23 PM Views : 405

సర్కార్ టీవీ న్యూస్ / ఢిల్లీ : ఖమ్మం బార్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో కొత్త నేర చట్టాలను సరించాలని కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి బండి సంజయ్ కి వినతి పత్రం. కొత్త నేర చట్టాల సవరణ చేయాల్సిన ఆవశ్యకత వుందని లేని పక్షాన ప్రజలు ఇబ్బంది పడతారు అని దిలీపు చౌదరి తాళ్లురీ మరియు ఖమ్మం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేరళ్ల శ్రీనివాస్ రావు కేంద్ర హోం సహాయక శాఖా మంత్రికి వివరించారు. నేర చట్టాలతో పాటు సెంట్రల్ నోటరీ పబ్లిక్ అపాయింట్మెంట్స్ , అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లుని కూడా ప్రవేశ పెట్టాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేరెళ్ల శ్రీనివాస్ , సంక్రాంతి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :