సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ మండల కొత్తగూడెం డివిజన్ ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో ఉత్తమ రైతు కు10.000 నగదు బహుమతి సన్మానం చేయడం జరిగింది సుజాతనగర్ మండలం స్టేషన్ బేతంపూడి గ్రామపంచాయతీ రైతు షేక్ కాజా మియా మిర్చి పత్తి సాగులు అధిక దిగుబడులు సేంద్రియ పద్ధతులు దిగుబడులు సాధించిన కాజా మియాకు ఆత్మ కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య కొత్తగూడెం ఏడి కరుణ శ్రీ ఆత్మ కమిటీ డైరెక్టర్లు తమ్మిశెట్టి అశోక్ దుంపల ఓం ప్రకాష్ మాలోత్ రాములు షబ్బీర్ వినోద్ తదితరులు పాల్గొనడం జరిగింది...
-----------------------
Admin