సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : కామారెడ్డి జిల్లా తార్వాయి మండలం కేంద్రంలో మార్కండేయ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన పద్మశాలి సంఘం ప్రతినిధులు తెలిపారువాయిల పద్మశాలి సోదరులు మహిళలు భక్తిశ్రద్ధలతో మార్కండేయను ఊరేగింపులో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సోదరి సోదరులు పాల్గొన్నారు...
-----------------------
Admin