Tuesday, 15 September 2026 12:32:45 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం, జాతీయ జెండా ఆవిష్కరణ...

Date : 16 June 2023 02:12 AM Views : 480

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్, ఫారూఖ్ నగర్ మండల్, తెలంగాణలోని గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ఫారూఖ్ నగర్ మండల్ కొండన్న గూడ గ్రామాంలో సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ జెండా ఆవిష్కరించారు. సర్పంచ్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం వచ్చిక మన గ్రమ రూపురేఖలనే మారిపోయాయి. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. నేడు తెలంగాణ పల్లెలు మౌలిక వసతులతో, పరిశుభ్రతతో, పచ్చదనంతో ఆహ్లాదకరంగా మారి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి అని అన్నారు. అనంతరం గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలతోపాటు పంచుకున్నారు ప్రజాభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, పంచాయతీరాజ్ సెక్రెటరీ ప్రవళిక, స్పెషల్ ఆఫీసర్ ఉషారాణి. వార్డ్ మెంబెర్ విష్ణు, చంద్ర రెడ్డి, మాజీ మార్కెటింగ్ డైరెక్టర్ పాపయ్య యాదవ్, మహిపాల్ రెడ్డి, బాలరాజ్, శేఖర్, కుమారి రాజు, భూపాల్ రెడ్డి, లింగం, గ్రామస్తులు కార్యకర్తలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :