సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం రెండవ టౌన్ పరిధిలో 2 ఇంక్లైన్ గ్రామ పంచాయితీ పరిధిలోని ఒక ఇంట్లో జరిగిన దొంగతనం విషయం లో ఇద్దరు మహిళలు మరియు ఒక మగ మనిషిని రెండవ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్దనుండి గృహోపకరణ వస్తువులు,TV మరియు రూ.46300/- డబ్బులు స్వాధీనం చేయడం జరిగింది. నిందితుల వివరాలు : A1. ఆడెపు క్రాంతి కుమార్ , వయసు 34 సలు R/o 2 ఇంక్లైన్, రామవరం. A2. పాల స్పందన , వయసు:27 స R/o 2 ఇంక్లైన్, రామవరం. A3. బండి పోచమ్మ @ సునీత, వయసు:36స R/o వేణుగోపాల స్వామి టెంపుల్ ఏరియా, రామవరం. ముఖ్యంగా టూ టౌన్ పరిధిలో ఉన్న పట్టణవాసులందరికీ సిఐ మాట్లాడుతూ మీ ఏరియాలో కొత్త గా పరిచయం లేని వ్యక్తులు తిరుగు తున్నప్పుడు వారిని గమనించి.... కొత్తగూడెం టూ టౌన్ స్టేషన్ కి కాల్ చేసినట్లయితే మా సిబ్బంది వెళ్లి అట్టివారిని పట్టుకుంటారని, మరొక విషయం ఏంటంటే మీ ఇళ్లలో సీసీ కెమెరాలు పెట్టుకోవడం వల్ల మీ ఏరియాలలో ఏమైనా సంఘటనలు జరిగినప్పుడు కానీ, దొంగతనాలు జరిగిన ప్పుడు ఈ సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగ పడతాయని, కనుక ఇది దృష్టిలో పెట్టుకొని మీరందరూ జాగ్రత్తగా ఉండాలని సిఐT.రమేష్ కుమార్ తెలియజేశారు..
-----------------------
Admin