సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం, రాచన్నగూడెం గ్రామం లో గల తాటి రాము పూర్ణల కుమార్తె ఓణీల వేడుకల్లో ములకలపల్లి జడ్పిటిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు భత్తుల అంజి పాల్గొనీ చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, మడకం విజయ్, సున్నం సునీత, తాటి తులసి ,సర్పంచ్ కొర్సా గణపతి, ఉప సర్పంచ్ వర్గీల వెంకటేష్, మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు....
-----------------------
Admin