Sunday, 13 September 2026 08:39:39 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

న్యాయవాదుల సమస్యల పరిష్కారం కై వినతి పత్రం అందించిన తాళ్లూరి దిలీప్ చౌదరి...

Date : 23 November 2024 10:32 AM Views : 483

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : భారత రాష్ట్ర సమితి లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ రోజు ఖమ్మం జిల్లా పార్టీ ఆఫీస్ లో మాజీ మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమ నేత సిద్ధిపేట MLA తన్నీరు హరీష్ రావు కు ఖమ్మం జిల్లా కోర్ట్ లో వున్న నాన్ క్యాడర్ పోస్టులను క్యాడర్ పోస్ట్లుగా చెయ్యాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీనివలన కక్షిదారులకు తక్షణ న్యాయసహాయం కు విగాతం కలిగిస్తుంది. కావున నాన్ క్యాడర్ పోస్టులను నాన్ క్యాడర్ గా ఉంచి, గత ఏడు నెలలుగా నాన్ క్యాడర్ పోస్టులను పూర్తి చెయ్యకపోవటం వలన న్యాయవాదులకు పోలీస్ లకు కక్షిదారులకు ఇబ్బంది కలుగుతుంది. వెంటనే జిల్లా కోర్ట్లో నాన్ క్యాడర్ పోస్టులను భర్తీ చెయ్యాలని కోరటం జరిగింది.దీని ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సత్వారమే నాన్ క్యాడర్ పోస్టులను భర్తీ చెయ్యమని హరిశరావు ను కోరటం జరిగింది. మరియు న్యాయవాద రక్షణ చట్టం ని అసెంబ్లీ లో ప్రవేశ పెట్టేవిధంగా చూడాలని హరీష్ రావు ను కోరటం జరిగింది. కార్యక్రమంలో బిచ్చాల తిరుమలరావు, కొత్త వెంకటేశ్వరరావు, సుగుణరావు మేకల, దిలీప్ చౌదరి తాళ్లూరి, నిరోషా ఉబ్బలపల్లి మరియు షేక్ ముల్సూర్ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: