Monday, 14 September 2026 10:15:36 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఈపీఎఫ్ విడుదల చేయాలి... - మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా

Date : 26 September 2023 08:15 AM Views : 331

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : జిల్లాలోని మైనారిటీ గురుకులాల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు చెందిన ఈపీఎఫ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా సోమవారం నాడు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి సంజీవరావును కోరారు. గాడ్స్ మేనేజ్ మెంట్ సర్వీసెస్, ఎర్త్ సెక్యూరిటీ అండ్ కాంట్రాక్ట్ మ్యాన్ పవర్ సర్వీసెస్ కు చెందిన ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు 2016-19లో మైనారిటీ గురుకులాల్లో పని చేస్తున్న బోదన, బోదనేతర ఉద్యోగులకు చెందిన ఈపీఎప్ బకాయిలు సుమారు 40 లక్షలు వారి ఖాతాలో జమ చేయనందున ఈ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై గతంలో కేసులు నమోదు చేయటం జరిగిందని, అనంతరం ఈ ఏజెన్సీ వారు ఉద్యోగులకు చెల్లించాల్సిన ఈపీఎఫ్ నిధుల బకాయిలను మైనారిటీ గురుకులాల కార్యదర్శికి, జిల్లా మైనారిటీ సంక్షేమ ఆధికారికి అందజేయటం జరిగిందని కాని నేటి వరకు ఆ నిధులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అందలేదని, కావున వెంటనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు చెందిన 40 లక్షలను విడుదలచేయాలని కోరుతూ మైనారిటీ గురుకుల కార్యదర్శికి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారికి వినతిపత్రాలు అందజేసినట్లు యాకూబ్ పాషా విలేకరులకు తెలిపారు. ఫొటో : మైనారిటీ అధికారికి వినతిపత్రం అందిస్తున్న యాకూబ్ పాషా

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: