Tuesday, 15 September 2026 02:49:13 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఫలితాల్లో బ్రిలియంట్ విద్యార్థుల ప్రభంజనం...

Date : 08 July 2023 08:36 AM Views : 518

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సారపాక : ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలలో స్థానిక సారపాక బ్రిలియంట్ కాలేజ్ విద్యార్థులు కార్పొరేట్ కు ధీటుగా మరొకసారి రాష్ట్రస్థాయి మార్కులతో 100% ఫలితాలతో తమ సత్తా చాటారు విద్యార్థులందరూ 450/470 కి పైగా మార్కులు సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు .ఈ సందర్బంగా నిర్వహించిన కార్యక్రమం లో అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను పుష్ప గుచ్చాలిచ్చి స్వీట్లు పంచి బ్రిలియంట్ విద్యా సంస్థల చైర్మన్ బి యన్ ఆర్ అభినందించారు. Ch.మానస 462/470, D. శుస్రిత రెడ్డి 460/470, B. ఆదిత్యా నాయక్ 457/470 మార్కులు సాధించి ముందంజలో నిలిచారు. ఈ కార్యక్రమంలో బ్రిలియంట్ విద్యా సంస్థ ల చైర్మన్ బి ఎన్ ఆర్ మాట్లాడుతూ ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో కూడా స్టేట్ మార్కులు సాధించి జిల్లాకే తలమానికంగా బ్రిలియంట్ జూనియర్ కాలేజ్ నిలిచేలా చేయాలని బ్రిలియంట్ కాలేజీ కు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ బి ఎన్ఆర్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :